12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ : దామోదర
ప్రభుత్వ దవాఖానల్లో న ర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఇవ్వనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో న ర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఇవ్వనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల జాబితాను వి డుదల చేసినట్టు వెల్లడించారు. నియామ క పత్రాలు అందజేసేందుకు ఏర్పాటు చే యాలని ఆదేశించారు. మే 15నాటికి అ సిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
విదేశీ పర్యటనల్లో అవకాశం కల్పించాలి ; విద్యాశాఖ అధికారులకు పలు సంఘాల నేతల వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ (విదేశీ పర్యటనల్లో) ఇంటర్ విద్యలో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ టీచర్లను విదేశాలకు పంపించే విషయంలో తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలారం జంగయ్య విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరశు రాములు, నరేందర్, శంకర్, సుధారాణి, సతీశ్‌రెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

