సెస్‌ను కాపాడాలని మంత్రికి విజ్ఞప్తి
52 సంవత్సరాల చరిత్ర గల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం సచివాలయంలో సెస్ చైర్మన్ చికాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు.
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : 52 సంవత్సరాల చరిత్ర గల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం సచివాలయంలో సెస్ చైర్మన్ చికాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతితో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెస్ గురించి మంత్రికి వివరించారు. 2,97,708 సభ్యులతో 2,55,830 కనెక్షన్లతో, సభ్యుల వాటా ధనం రూ. 6,14,81,587తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ సేవలందిస్తున్నదని తెలిపారు.
సెస్‌కు సుమారు రూ. 500 కోట్ల ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని, అప్పుల్లో ఉన్నదనే వాదన సత్యదూరమని చెప్పారు. ఫిబ్రవరి నెలలో సెస్‌ను మూసివేయాలని లేక ఎన్డీపీసీఎల్లో విలీనం చేయాలని ఈఆర్సీ ప్రభుత్వానికి నివేదించిందని, విలీన నిర్ణయాన్ని విరమించుకొని సెస్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నివేదికలు, వివిధ సంస్థలతో చర్చలు జరిపి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

