రేవంత్‌రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రాజకీయం జరిగిందని తెలిపారు.
- ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రాజకీయం జరిగిందని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకొని కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీని ఓడించారని చెప్పారు. ఇదంతా ఎల్లో మీడియా, చం ద్రబాబు ప్లాన్ అని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

