సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామ ఎల్లమ్మ చెరువులో జాలర్లు మంగళవారం చేపల వేటసాగించగా.. సుమారు 20 కిలోల చేప లభించింది. రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను వదలడంతో అవి పెరిగి జాలర్లకు ఉపాధినిస్తున్నాయి. - మద్దూరు(ధూళిమిట్ట)