హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే సునీత ఆదివారం ప్రకటనలో తెలిపారు.
పలు డిమాండ్లతో ఈ ధర్నా చేపడుతున్నామని వారు తెలిపారు.