అంగన్వాడీలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే సునీత ఆదివారం ప్రకటనలో తెలిపారు.
తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మండుటెండలో మంగళవారం �
పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలని మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.