హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు (Gandhi Hospital) తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.