అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తికావాలి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.
- రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్ 3 కీలకం
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- రాష్ట్ర ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అన్నిరకాల వివక్షతలకు దూరంగా, దేశ ప్రజలందరూ సమానత్వ భావనతో జీవించాలని ఆకాంక్షించారు. స్వతంత్య్ర దేశంలో స్వయంపాలన అమలులోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్నదని గుర్తుచేశారు. ఈ దశలో రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగంలోని ఆర్టికల్-3 కీలక పాత్రను పోషించిందని తెలిపారు. తెలంగాణలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

