ట్రాఫిక్ జామ్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి సెక్రటేరియట్ సందర్శనకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో సచివాలయం ఎదుట భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఆ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కిలోమీటరు వరకు నిలిచిపోయాయి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి సెక్రటేరియట్ సందర్శనకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో సచివాలయం ఎదుట భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఆ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కిలోమీటరు వరకు నిలిచిపోయాయి. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

