ఔషధ కొనుగోళ్ల అవినీతిపై విచారణ జరపాలి
గాంధీ దవాఖానలో స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : గాంధీ దవాఖానలో స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
గురువారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలివుల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర హైదరాబాద్‌లోని కార్యాలయంలో మాట్లాడారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటకు తేవాలనిలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

