DCC | తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పరంగా మూడు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. డీసీసీ అధ్యక్షుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖైరతాబాద్ బాధ్యతలు రోహిత్ ముదిరాజ్, మహమూబాబాద్లో భూక్య ఉమా, నిర్మల్ వెడ్మా బుజు, భువనగిరి బిర్లా ఐలయ్య, నాగర్ కర్నూల్ వంశీకృష్ణ, పెదపల్లి జిల్లా బాధ్యతలను రాజ్ ఠాకూర్‌కు అప్పగించింది.
డీసీసీ అధ్యక్షుల జాబితా