పెద్ద జీతగాడిలా పనిచేస్తా
ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారం చేపట్టారు.
- కేసీఆర్ సర్కారుకు అండగా నిలవాలి
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
గోపాల్పేట, నవంబర్ 14 : ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలాల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు సాగునీళ్లు, ఉచిత కరెంట్, పంటకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిన కేసీఆర్ సర్కార్‌కు అండగా నిలబడాలని కోరారు. సీఎం కేసీఆర్‌తోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.
నాడు వలసలకు నిలయమైన పాలమూరు ప్రాంతానికి నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు పనికోసం వచ్చే స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా చేతనైన సాయం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకు సాగు నీళ్లు అందించేందుకు 64 మినీ లిఫ్ట్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

