Home
National
Anti Paper Leak Aimed At Curbing Exam Related Irregularities In The Wake Of The Neet Paper Leak
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
నీట్ పేపర్ లీక్ చోటుచేసుకున్న క్రమంలో పరీక్ష సంబంధిత అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. లోక్‌సభలో బుధవారం, రాజ్యసభలో గురువారం ఈ బిల్లును ఆమోదించారు. ఈ మేరకు న్యాయ శాఖ శుక్రవారం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: నీట్ పేపర్ లీక్ చోటుచేసుకున్న క్రమంలో పరీక్ష సంబంధిత అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. లోక్‌సభలో బుధవారం, రాజ్యసభలో గురువారం ఈ బిల్లును ఆమోదించారు. ఈ మేరకు న్యాయ శాఖ శుక్రవారం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, పరీక్షల సమగ్రతను బలోపేతం చేసేందుకు కేంద్రం ఈ బిల్లును ఆమోదించినట్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

