నవీన్, వాకాటికి అదనపు బాధ్యతలు
నవీన్ మిట్టల్, వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
- సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నవీన్ మిట్టల్, వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా నవీన్ మిట్టల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్ బొజ్జాను ఆ బాధ్యతల నుంచి తప్పించి నవీన్ మిట్టల్‌కు ఇచ్చారు. సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్‌గా ఉన్న నవీన్ మిట్టల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

