KTR | ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలి.. బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ పిలుపు
KTR | బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
వరంగల్ : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్‌లో ఓటరు జాబితా సవరణ ( Voter List Revision) ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామం , వార్డులో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం వారీగా పార్టీ స్థితిగతులపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

