Home
Telangana
According To The Union Finance Department The Central Government Has Given Funds Of Rs 29554 Crore To Telangana In The Financial Year 2021 22
తెలంగాణకు 29,554 కోట్లు
కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రాష్ట్రం సేలం పార్లమెంట్ సభ్యుడు ఎస్ఆర్ పార్థిబన్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన నిధులు
- లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ వివరణ
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రాష్ట్రం సేలం పార్లమెంట్ సభ్యుడు ఎస్ఆర్ పార్థిబన్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
2017-18వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు కేంద్రం రూ.15,949 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.29,554 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. జీఎస్టీ వాటా కింద 2017-18వ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.231 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5,572 కోట్లు ఇచ్చినట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

