ఏసీబీ కస్టడీకి జలమండలి జీఎం
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌ను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఆయనను రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం మొదటిరోజు విచారణ చేశారు.
- తొలిరోజు విచారణ చేసిన అధికారులు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌ను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఆయనను రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం మొదటిరోజు విచారణ చేశారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు ఏసీబీ స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

