హైదరాబాద్ ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆధార్ నమోదు, బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను 2026 ఏప్రిల్ చివరికి పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది.
ఉద్యోగుల ఆధార్ మ్యాపింగ్‌లో భాగంగా 221 మంది ఉద్యోగుల ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. వీరి జీతాలు నిలిపివేసే ప్రమాదం ఉన్నది.