Home
Telangana
A Distraught Tribal Student Commits Suicide After Fulfilling His Dream Of Becoming A Doctor
Adilabad | ఆదిలాబాద్‌లో విషాదం.. డాక్టర్ కావాలనే కల నెరవేరలేదని గిరిజన విద్యార్థి బలవన్మరణం
డాక్టర్ కావాలనే కల నెరవేరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
- రష్యాలో సీటు వచ్చినా, యుద్ధం నేపథ్యంలో ఆలస్యం
Adilabad | ఆదిలాబాద్ రూరల్, జనవరి 26: డాక్టర్ కావాలనే కల నెరవేరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేవాదాస్ నగర్‌కు చెందిన హీర కుమ్ర సాయిపృథ్వీ (24) రెండేండ్ల క్రితం రష్యాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందాడు. ఇంతలోనే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో వెళ్లలేకపోయాడు.
ఈ క్రమంలో చదువుకు అంతరాయం కాకుండా కుటుంబ సభ్యులు బీఎస్సీ న్యూట్రిషన్ కోర్సు కోసం హైదరాబాద్‌లో అడ్మిషన్ ఇప్పించారు. ఎంబీబీఎస్ చేయలేకపోయానని తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

