41 కిలోల గంజాయి స్వాధీనం
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ప్రైవే ట్ ట్రావెల్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 41.01 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ప్రైవే ట్ ట్రావెల్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 41.01 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. గంజాయి విలువ సుమారు రూ.20.5 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆదివారం రాచకొండ నారోటిక్స్ పోలీస్‌స్టేషన్ బృం దం, ఖమ్మంలోని ఈగల్ ఫోర్స్ రీజినల్ నారోటిక్స్ కంట్రోల్ సెల్ సహకారంతో ఆటోనగర్ సమీపంలోని మహావీర్ వనస్థలి నేషనల్ పార్ వద్ద అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ‘బాబా భోలేనాథ్’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

