హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సెకండియర్ ద్వితీయ భాష పరీక్షలో నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని బోర్డు అధికారులు వెల్లడించారు.
4,63,354 మంది విద్యార్థులకు 4,52,980 మంది(97.76%) హాజరయ్యారని తెలిపారు.