హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి భారీగా పోలీసు అధికారులు బదిలీ (Police Transfers) అయ్యారు. మూడు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన ఏఎస్పీలు వీళ్లే..