లిబర్టీ చౌరస్తాలో రూ.కోటి 27 లక్షలు నగదు పట్టివేత
నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు
హైదరాబాద్ : నగరంలోని లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు రూ. కోటి 27 లక్షలు నగదు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ద్విచక్రవాహానాన్ని వెంబడించారు. లిబర్టీ చౌరస్తాలో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నగదు లభ్యమైందని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గోల్నాకలో నివాసముండే మన్నే శ్రీనివాస్,ఉస్మాన్‌గంజ్‌కు చెందిన విశ్వత్‌శెట్టి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఫణికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

