నెలాఖరు నాటికి మరో 25 ఈవీ బస్సులు
హైదరాబాద్ నగరంలో మరో 25 ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మరో 25 ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. త్వరలో రాణిగంజ్, హయత్నగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కూకట్పల్లి డిపోల్లో విద్యుత్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

