SSC Results | కొనసాగుతున్న మూల్యాంకనం.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే..!
SSC Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నాయి. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 1న ప్రారంభమైంది.
SSC Results | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నాయి. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 1న ప్రారంభమైంది. ఈ నెల 23తో ముగుస్తుంది. ఫలితాలు క్రోడీకరించి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పదో తరగతి పరీక్షల్లో మంగళవారం ఒక విద్యార్థి డిబార్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విద్యార్థి కాపీయింగ్కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదుచేశారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు సిబ్బందిని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఇన్విజిలేటర్ను అధికారులు విధుల నుంచి తప్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

