116.30 లక్షలు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ట్రాఫిక్ 106.9 శాతం ఎక్కువ. ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్ (ఏటీఎం) 56.4 శాతం పెరిగింది.
83,892 మెట్రిక్ టన్నులు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో ట్రాఫిక్ 83,892 మెట్రిక్ టన్నులుగా నమోదైంది.
4.08 కోట్లు రాష్ట్రంలో ఉన్న టెలిఫోన్ సబ్‌స్ర్కైబర్లు. ఇందులో 98 శాతం మంది వైర్లెస్ సబ్స్ర్కైబర్లే. 2.37 కోట్ల మంది అర్బన్ సబ్‌స్ర్కైబర్లు ఉండగా అందులో 96 శాతం మంది వైర్లెస్ టెలిఫోన్ వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.70 కోట్ల మంది వైర్లెస్ సబ్‌స్ర్కైబర్లు కాగా, 50 వేల మంది వైర్‌లైన్ వాడుతున్నారు.
2 నం మొబైల్ టెలిడెన్సిటీ (ప్రతి 100 మందికి ఉన్న మొబైల్ కనెక్షన్లు)లో దక్షిణ భారతదేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. దేశవ్యాప్తంగా చూస్తే 9వ స్థానంలో ఉన్నది.
41,369: రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య
62.3 లక్షలు: పాఠశాలల్లోని విద్యార్థులు
49.77% : ప్రభుత్వ బడుల్లో నమోదు (పెరిగింది)
50.23 శాతం: ప్రైవేట్ బడుల్లో నమోదు (తగ్గింది)
2,963: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు
9,48,321: ఇంటర్ విద్యార్థులు
1,073 : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు
3,84,021: డిగ్రీ విద్యార్థులు (దోస్త్ ప్రకారం)
7,21,526: టాస్క్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు
14,683: టాస్క్‌లో అధ్యాపకులు
46.08 లక్షలు: స్వయం సహాయక సభ్యులు
4.30 లక్షలు: స్వయం సహాయక సంఘాలు
26,969.61 చదరపు కిలోమీటర్లు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం (24.06 శాతం)
2,939- రాష్ట్రంలో మొక్క జాతులు
365 – పక్షి జాతులు
103- క్షీరద జాతులు
28-సరీసృపాల జాతులు
21 ఉభయచర జాతులు
13,33,099 18 జనవరి 2023 నాటికి కొత్తగా 13,33,099 ఉపాధి జాబ్ కార్డులు జారీ చేశారు.
1.8 కోట్లు: పట్టణ ప్రాంతాల్లోని జనాభా. రాష్ట్ర జనాభాలో ఇది 47.6 శాతం.
2.3 కోట్లు: 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లోని జనాభా (అంచనా)
51% పట్టణ ప్రాంతాల్లోని వర్కర్లలో 51 శాతం మంది రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్నవారే.