తెలంగాణలో 31 రాష్ట్ర రహదారుల విస్తరణ, ఆధునికీకరణ కోసం కేంద్రం గురువారం రూ.850 కోట్లు మంజూరు చేసింది. వీటితో 31 రహదారులను 435.29 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. జిల్లాలవారీగా సుమారు 31 సింగిల్ లేన్ రోడ్లను డ
116.30 లక్షలు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ట్రాఫిక్ 106.9 శాతం ఎక్కువ.