ములుగు, ఆగస్టు 25(నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతం లో జలపాతాలను చూసేందుకు వచ్చిన పదిమంది యువకులు సోమవారం తప్పిపోయారు. వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం అటవీ ప్రాం తంలోని ముత్యంధార జలపాతాన్ని చూసేందుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో తప్పిపోయారు.
సిగ్నల్ వచ్చిన అనంతరం డయల్ 100కు ఫోన్ చేయగా సమాచా రం అందుకున్న పోలీస్, ఫారెస్టు అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.