4 రోజుల్లో 1.73 కోట్ల ఫారాల పంపిణీ
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి చెప్పారు.
- ‘సర్’ ప్రక్రియపై సీఈవో ప్రశంసలు
- కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీసీ
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. బీఎల్వోలు, ఎన్నికల అధికారుల పనితీరును అభినందించారు. నిర్ణీత గడువులోగా మిగిలిన అన్ని ఇండ్లకు 100% ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసేలా జిల్లాస్థాయి అధికారులు బీఎల్వోలను నిరంతరం ప్రోత్సహించాలని సూచించా రు. ‘సర్’-2026 ప్రక్రియపై సీఈవో సోమవారం బీఆర్కే భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘సర్’ ప్రక్రియ పురోగతిని సమీక్షించిన ఆయన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. బీఎల్వోలు నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

