హైదరాబాద్,జూన్7(నమస్తేతెలంగాణ): నిజామాబాద్ జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పకదారి పట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహమ్మద్ షకీల్కు హైకోర్టులో ఊరట లభించింది. చట్టప్రకారం సీఆర్పీసీ 41ఏ నిబంధనలు పాటించాలని పోలీసులను ఆదేశించింది. పిటిషనర్లకు 41 ఏ నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత దర్యాప్తు చేయాలని ఉత్తర్వుల్లో పేరొన్నది. విచారణను 21కి వాయిదా వేసింది.