నిజామాబాద్ జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పకదారి పట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహమ్మద్ షకీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
బోధన్ మండలం తగ్గెల్లి గ్రామంలోని తన రైస్‌మిల్లుల్లో సీఎంఆర్‌కు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరుగలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�