పలు భాషల్లో వనజీవి రామయ్య
కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య’. బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషించారు.
కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య’. బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషించారు. పర్యావరణ సందేశంతో దర్శకుడు వేముగంటి తెరకెక్కించిన ఈ లఘుచిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డులలో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది. మంగళవారం ఈ లఘుచిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాష్, తన్నేరు బాబూరావు, నాగమహేశ్, నటుడు తనికెళ్లభరణి, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి రచన: డా.కళారంగా, కెమెరా: తోట వి.రమణ, సంగీతం: బల్లేపల్లి మోహన్, నిర్మాతలు: నిదిగొండ నరేష్కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

