Rythu Bandhu.. CM KCR.. Telangana Farmers సీఎం కేసీఆర్ పట్ల రైతుల అభిమానానికి ఈ చిత్రం నిదర్శనం. ఇది పది రోజుల కష్టం. కేసీఆర్, రైతు బంధు వంటి అక్షరాలను ఎకరా విస్తీర్ణంలో ప్రత్యేకంగా 14 రకాల తృణ ధాన్యాలు, ధాన్యాలతో నారుపోసి మోలిపించిన ఈ దృశ్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలోనిది