CM KCR Public Meeting | తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎందుకుంది. ప్రతిపక్షాలకు అధికారం కట్టబెడితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఎందుకు మారుతుందో..కారు గుర్తుకే ఓటెందుకు వేయాలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.