ఆశీర్వదించండి.. అండగా ఉండి సేవచేస్తా
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగడంలేదని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శమని, మూడోసారి జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టే గెలిచేదని బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జులు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భైపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
- ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్దే గెలుపు
- కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం
- అన్నివర్గాల ప్రజలు మెచ్చేవిధంగా మ్యానిఫెస్టో
- సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్
- ప్రజల కోసం ఆలోచించే నాయకుడు చింతాప్రభాకర్
- ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీనివాస్
సంగారెడ్డి, అక్టోబర్ 17 : తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగడంలేదని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శమని, మూడోసారి జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టే గెలిచేదని బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జులు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భైపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే తనను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆశీర్వాదించాలన్నారు.
ప్రజల కోసం ఆలోచించే నాయకుడు చింతా ప్రభాకర్..
నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు చింతాప్రభాకరని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ప్రత్యేక ధన్యవాదాలని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని, ప్రజల నాయకుడు చింతా ప్రభాకర్‌ను గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెలంగాణ ద్రోహుల అడ్రస్ గల్లంతు చేయాలని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికే ఆదర్శమని గుర్తుచేశారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలతో సహా అనేక పనులు అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. పదవి లేకపోయిన ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకులు చింతా ప్రభాకర్ అని అందుకే ప్రభాకర్‌ను గెలిపించాని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, లియాకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
– టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

