కాంగ్రెస్కు ఓటు వేస్తే నట్టేట ముంచేస్తారని, ఇ ప్పటికే నమ్మి మోసపోయిన కర్ణాటక రై తులు లబోదిబోమంటున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, ఉబ్బడితం�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బెల్టుగ్రేడింగ్ పరీక్షల్లో జిల్లా కేంద్రానికి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే-డూ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో 40మంది విద్యార్థులు