మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి నుంచి పాలకొండ బైపాస్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
మండలంలోని రంగారెడ్డిపల్లిలో ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బొడ్రాయి, నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి ముఖ్యఅ