మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాలు గులాబీ మయమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, జన్నారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగం గుణాత్మక మార్పు సాధించి, కరంటు కోతల దుస్థితి నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా ప్రకాశిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ �