జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
చెదురుమదురు ఘటనలు మినహా జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జహీరాబాద్ పార్లమెంట్లో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరిగింది.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవా రం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వ హణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూరి ్తచేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1973 పోలింగ్ కేంద�
జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ
Pocharam Srinivas Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్ ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు.