Thgungathurthy : తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య వర్గపోరు ముదురుతోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kirankumar Reddy), ఎమ్మెల్యే మందుల సామేల్(Mandual Samuel) మధ్య వివాదం మరింత తీవ్రమైంది.
Gold Medal | కడప జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న యుగంధర్ నాలుగు డిగ్రీలు, మూడు పీజీలు పూర్తి చేశాడు. తాజాగా హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 8.02 జీఏపీతో డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.
AIYF | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, ఇచ్చిన హామీలు మరిచిపోయిందన్నారు. ఏటాకోటి ఉద్యోగాల మాట నీటి మూటలుగా అయ్యాయన్నారు.
‘చిన్నతనం నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి…అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య నడిచే వినూత్న ప్రేమకథా చిత్రమే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు” అని అన్నారు దర్శకుడు వై.యుగంధర్. ఆయన నిర్దేశ