Ambati Rambabu | పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి: తహశీల్దార్‌పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్�