Arrest | తహశీల్దార్‌పై దాడి చేసిన వైసీపీ నాయకుడు అరెస్టు..

అమరావతి: తహశీల్దార్‌పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు. మద్యం సేవించి దాసరిపల్లి సర్పంచ్ భవనం కృష్ణారెడ్డి తనపై దాడి చేసి బెదిరించినట్లు తహశీల్దార్ నాగార్జునరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భవనం కృష్ణారెడ్డిపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

