YS Jagan Letter | టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాల పై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
YS Jagan | ఏపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి తప్పించు కోవడానికి చంద్రబాబు బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
YS Jagan | రాష్ట్రంలో మొంథా తుపానును ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా ఎదుర్కొందని , అధికారులంతా అద్భుతంగా పనిచేశారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుగా లేదా అని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.