డిజిటల్ వేదికలలో హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడానికి ప్రస్తుతమున్న చట్టబద్ధమైన నిబంధనలు, చట్టపరంగా కొత్త నిబంధనలు ఏమన్నా తీసుకురావాల్సిన అవసరం ఉందా అన్న అంశాలను కేంద్ర సమాచారశాఖ పరిశీలిస్తున్నద�
రణవీర్ అల్హాబాదియా అనే యూట్యూబర్ చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, పిల్లల అనుబంధంపై అతడు చేసిన ఆ వ్యాఖ్యలు అశ్లీలం హద్దులను మించిపోయాయి అనడం అ