రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్‌ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కాం భాగస్వామి కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీకి మేఘా కంపెనీ రూ.200 కోట్ల విరాళాన్ని అందజేసింది. శనివారం సీఎం సమక్షంలో వీసీ సుబ్బారావుకు చెక్కను ఇచ్చింది. ఈ నిధులత