అన్నదాతలు మంచి దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. వ్యవసాయాధికారులు ఇచ్చే భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులు మంచి పంటదిగుబడులు సాధిస్తారు.
యాంత్రీకరణ, పెద్ద కమతాలు అమెరికా విజయ రహస్యం పంట వైవిధ్యంతోనే అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి టెక్సాస్‌లో పత్తి పరిశోధన కేంద్రాన్ని సంద�