రంగారెడ్డి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి రైతుల భూములను గోశాల కోసం తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నది.
Yenkepally | భూమిలో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసివేసి భూమిని తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే మా బతు