Rythu Bharosa | రైతుభరోసా కాస్తా లీకుల భరోసాగా మారిపోయింది. రైతుభరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప.. రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు.