సీఎంపై ఉన్న కక్షను రాష్ట్రంపై చూపడమా!.. ఏపీ మంత్రి పేర్ని నాని
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు.

అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్ళ పోకడ చూస్తుంటే ఆంధ్రా తాలిబన్లలా ఉందని అన్నారు. సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు పోస్టులు పెట్టినా సీఎం జగన్‌ని ఏమి చేయలేరని తెలిపారు.
మద్రాస్‌కు సంబంధించిన ఓ వ్యక్తి చేసే వ్యాపారానికి విజయవాడ చిరునామా పెట్టుకున్నారన్నారు. ఆ వ్యక్తి మత్తుమందు తరలిస్తూ పట్టుబడితే.. దాన్ని పసుపు పచ్చ మీడియా విజయవాడతో లింకులున్నట్లు రాస్తున్నదని ఆందోళన చెందారు. బెజవాడలో భూకబ్జాలు చేసే వీళ్ళు గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా వాళ్లు బుద్ధి తెచ్చుకోవడం లేదని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

