Home
ap minister perni Nani
ap minister perni Nani
-
"మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరం.. టికెట్ల రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించాను : ఆర్జీవీ"
5 years agoDirector Ram Gopal Varma | ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని తెలిపారు. థియేటర్ల మూసివేతపై"10న మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ సమావేశం.."
5 years agoఅమరావతి : ఈనెల 10న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీటర్ వేదిక ద్వారా తెలియజేశారు. మంత్రి"AP Assembly | రెండు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం"
5 years agoAP Assembly |"తెలంగాణ, ఆంధ్రాను కలిపేద్దాం"
5 years agoఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం రెండు అసెంబ్ల్లీల్లో తీర్మానాలు చేద్దాం మేం ముందు నుంచీ ఉమ్మడినే కోరాం తెలుగువారికి సమైక్య రాష్ట్రం అవసరం ఇదే జగన్ అభిప్రాయం: ఏపీ మంత్రి పేర్ని హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే"‘మా’ ఎన్నికల సంబంధం లేదు : పేర్ని నాని"
5 years agoap minister perni nani key statement on maa elections | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య"పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని"
5 years agoపవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని | జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో"ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, పవన్ కల్యాణ్ మధ్య మాటలయుద్ధం.."
5 years agoఅమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ‘రిపబ్లిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీలో సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుక�"ముందు సినీ పరిశ్రమ గురించి నిజాలు తెలుసుకో.. పవర్‌స్టార్‌పై ఏపీ మంత్రి ఫైర్"
5 years agoపవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి తీవ్ర విమర్శలు | పవన్ కల్యాణ్ మాటలు జగన్ మీద విషం చిమ్మే ప్రయత్నమని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు."సీఎంపై ఉన్న కక్షను రాష్ట్రంపై చూపడమా!.. ఏపీ మంత్రి పేర్ని నాని"
5 years agoముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు."ముస్లిం సోదరులకు ఏపి మంత్రి పేర్ని నాని బక్రీద్ శుభాకాంక్షలు"
5 years agoఅమరావతి, జూలై :ముస్లింలకు రేపు బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని ఆయన అ�"యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని"
5 years agoపేర్ని నాని | యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అత్యద్భుతమని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు."వ్యవసాయశాఖ అధికారులతో ఏపీ మంత్రి పేర్నినాని సమీక్ష…"
5 years agoమచిలీపట్నం,జూన్ 20: రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన�"మంత్రి పేర్ని నానిని కలిసిన కలెక్టర్ జే.నివాస్…"
5 years agoమచిలీపట్నం, జూన్ 9: కృష్ణాజిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జే.నివాస్ బుధవారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నం ఆర్ అండ్"ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలి: మంత్రి పేర్నినాని"
5 years agoమచిలీపట్నం, మే 4: రాష్ట్రంలో రెండవ దశ కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














